బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఆశక్తముగా వుండే, రోగముగా వుండే, నలుకువుగా వుండే.

  • the sick require the doctor రోగులకు వైద్యులు కావలేను.
  • the sick man రోగి, అశక్తుడు.
  • he is sick వాడు అశక్తముగా వున్నాడు.
  • I am sick of this businessయీ పని అంటే నాకు చీదర.
  • I am sick of him వాడంటే నాకు అసహ్యము.
  • he issick of life వాడికి ప్రాణము మీద విసికినది.
  • sick of love విరహతాపముగల.
  • those who are sick of the palsy చలి జ్వరముగల వాండ్లు.
  • to బే sick; thatis, to vomit కక్కుట, వమనము చేసుట.
  • the child was sick all over the cloth బిడ్డ ఆ గుడ్డ మీదంతా కక్కినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sick&oldid=944198" నుండి వెలికితీశారు