ఐరావతము

తెల్లయేనుఁగు

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ

<small>మార్చు</small>

తెల్ల+ఏనుగు=ఇంద్రునియొక్క తెల్లని ఏనుగు,ఐరావతము

  • తెల్లయేనుగు= దీని వ్వతిరేఖార్థంలో అనగా వృధాఖర్చు అనే అర్థంలో కూడ వాడతారు. తెల్లయేనుగు దైవాంశము. కనుక దానిచేత పని చేయించ కూడదు. కాని సంవృద్ధిగా ఆహారం మాత్రం పెట్టాలి. ఏపని చేయకుండా తిని కూర్చునే వాడిని తెల్లయేనుగు తో పోల్చి చెప్పుతుంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>