తెనాలి రామకృష్ణుడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక ఆంధ్రకవి. ఇతని ఊరు తెనాలి. ఇతఁడు కృష్ణదేవరాయలవద్ద ఉండిన యెనమండ్రు కవులలో ఒకఁడు. సమయోచిత వాక్యనిర్వాహక మహాశక్తి కలవాఁడు. ఇతఁడు పాండురంగ మాహాత్మ్యము అనఁబడు మహాకావ్యమును రచించెను. అందలి వర్ణనాదులు విలక్షణముగా ఉన్నయవి. కూర్పు మిగుల మనోజ్ఞము అనుటకు "పాండురంగవిభుని పదగుంభనంబును" అను వాక్యము నిదర్శనము. మఱియు ఇతఁడు నిరోష్ఠ్యరామాయణాది చిత్రకావ్యములు కొన్ని చేసినట్లు వినుచున్నాము. అవి ప్రస్తుతము ఎక్కడను దొరకలేదు. మఱియు ఈరామకృష్ణుఁడు వికటకవి అనియు రాయలవారి సభలో హాస్యకాఁడుగా ఉండెను అనియు, ఇతని విషయమై అనేకకథలు వాడఁబడుచు ఉన్నవి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>