తూము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తూము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అర్ధము:నీళ్ళుబయటకు పోవుటకు పోవుటకు కట్టిన కట్టడము
2. అర్ధము:బండిచక్రమునడిమి రంధ్రము
- ధాన్యాదుల కొలత, నాలుగు కుంచముల ప్రమాణము, తూము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"దుఃఖమనియెడు చెఱువునఁ దొఱఁగు నలుఁగు, లనఁగఁ గన్నీరు ధారలై యతిశయిల్ల" [భాస్కరరామాయణం. 6-2332] 1. అర్ధము:
2. అర్ధము:
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>
- sluice, a central whole to an water tank