తీట

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇదొక గజ్జి లాంటి వ్వాది విశేషము.

నానార్థాలు
పర్యాయపదములు
కండువు, కండూతి, కండూయ, కచ్చువు, కసి, కసిమిరి, ఖర్జువు, గాడు, గజ్జి, గుల, జిల, తీంట్రము, తీవిరము, దురద, దూల, నవ్వ, నస, నసిమిరి, పామ, పామము, విచ్చరిక, సుకండువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

నోటి తీట వదిలిందా?" ఇది ఒక జాతీయము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తీట&oldid=877393" నుండి వెలికితీశారు