గాడు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- నామ., క్రియ/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణసవరించు
- కామమదము.
- అనాదరార్థమున వ్యక్తినామములపై చేరు పదము. -ఆషాఢభూతిగాడు, మల్లి గాడు, ఎల్లిగాడు అబ్బిగాడు, సుబ్బిగాడు, పసులుపోలిగాడు , సొగసుకాడు వేషగాడు మొ||
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు