తాడు
(తాళ్లు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తాడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తాటి చెట్టు.
- త్రాడు; ఒక దారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కాలం కలసి రాక పోతె తాడే పామై కరుస్తుంది వాడు తాడు బొంగరము లేని వాడు. ఇది ఒక సామెత ఒక సామెతలో పద ప్రయోగము: తాడిని తన్నే వాడొకడుంటే.... వాడి తలను తన్నే వాడొకడుంటాడూ'