rope
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- a thick rope మోకు.
- a straw rope వెంటి.
- a ropes end కొణతాడు, అనగా కొరడా.
- a rope of onions ఉల్లిగడ్డలసరము, తాటిలో గుచ్చిన వుల్లిగడ్డలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).