తారుక్ష్యుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- వ్యు. తృక్షుని కొడుకు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. అనూరుడు. 2. గరుత్మంతుడు. అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు