తాటి పండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటిచెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తాటి చెట్టు
- తాటి మద్యం
- తాటి కలప
- తాటి ముంజెలు
- తాటి తాండ్ర
- తాటి కల్లు
- తాటాకు ఇల్లు
- తాటాకు చాపలు
- తాటాకు గొడుగులు
- తాటాకు టోపీలు
- తాటాకు విసనకర్రలు
- తాటాకు బుట్టలు
- తాటాకు సంచులు
- తాటాకు పందిళ్ళు
- తాటాకు పందిరి
- వ్యతిరేక పదాలు