తలంబ్రాల చెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
తల,చెట్టు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- తలంబ్రాలు చెట్లు.
అర్థ వివరణ
<small>మార్చు</small>తలంబ్రాల చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా జీనస్ జాతికి చెందినది. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు