తలంబ్రాలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
విశేష్యము

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. తలన్+ప్రాలు=పెళ్ళిసమయంలో వధూవరులు ఒకరితలమీద నొకరుపోయు అక్షింతలు/ తలబ్రాలు
  2. పెండ్లిలో వధూవరుల తలలపై పోయు నక్షతలు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
చేతనబ్రాలు, తలబ్రాలు, ప్రాలు, మెట్టుబ్రాలు, సేస, సేసనబ్రాలు, సేసబ్రాలు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>