తటాలున

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియా విశేషణము

వ్యుత్పత్తి

దేశ్యము/దృతాంతవ్యయము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • వెనువెంటనే=అతి శీఘ్రముగా
ఆకస్మికము,అకస్మాత్తు, అదాటు, అదిరిపాటు, అమాంతము, అవచాటము, ఆగంతుకము.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
గబుక్కున, చటుక్కున
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ముని యటురాఁ దటాలున సమున్నతపీఠము డిగ్గి.

అనువాదాలు

<small>మార్చు</small>
abruptly

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తటాలున&oldid=954952" నుండి వెలికితీశారు