అమాంతము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

హఠాత్తుగా. అని అర్థము

(అమ+అంతము) అమావాస్య పర్యంతము పూర్తినెల. [నెల్లూరు,పొదిలి] ............ మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. తటాలున
  2. గభాలున
  3. అకస్మాత్తుగా
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సావకాశంగా

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "కాలు జారి అమాతం కాలువలో పడ్డాడు" (వ్యవ; తె)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అమాంతము&oldid=899711" నుండి వెలికితీశారు