suddenly
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, ఆకస్మికముగా, లటుక్కున, అకస్మాత్తుగా,తటాలున.
- he died suddenly మిడిసిపడి చచ్చినాడు, వుండేటట్టు వుండి చచ్చినాడు.
- it suddenly came onto rain ఆకస్మికముగా వొక వాన వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).