డిందు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేశ్యము/దే. అ.క్రి
అర్థ వివరణ
<small>మార్చు</small>తగ్గుట=అడగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. అడఁగు;
"ఆసాసలంబిఱువోవున్ బొదలందు డిందుఁ బొడమున్." భార. ఆర. ౬, ఆ.
- 2. ఇంకు; "క. తొలు వానలు కురియఁగఁ ద, జ్జలనివహము దైత్యవిభుని సంత ప్తాంగం, బులయందు డిందె నౌర్వ, జ్వలనశిఖల డిందు జలధిసలిలముఁ బోలెన్." లక్ష్మీ. ౨, ఆ.
- 3. క్రుంగు; "సీ. అతిరభసాంఘ్రి విన్యాసనిర్భరభరంబున నేల పాతాళమునకు డింద." మార్క. ౬, ఆ.
- 4. మ్రొగ్గు. "చ. తన యంగమునంగల మాంసమెల్లఁ బె,ట్టినను గపోత భాగమ కడిందిగ డిందుచునుండె నత్తులన్." భార. ఆర. ౩, ఆ.