వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి/అ.క

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తగ్గు, దాగు, వంగు, లోబడు, అణిగిమణిగి ఉండు;
  1. అణగు, నశించు, మట్టుపడు, ............ [బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]
నానార్థాలు
  1. వి. -అడకువ, అణకువ = నమ్రత, వినయం.
సంబంధిత పదాలు

అడంగు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క్షితిహలకృష్టిబుట్టి యడగెన్ క్షితియందునె సీత." A.iv.30. "పొరువుదరువుల నీడల నడంగి." Swa.iii.45.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అడగు&oldid=891823" నుండి వెలికితీశారు