అడంగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/అ.క
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తగ్గు, దాగు, వంగు, లోబడు, అణిగిమణిగి ఉండు;
- వి. -అడకువ, అణకువ = నమ్రత, వినయం.
- అణగు, నశించు, మట్టుపడు, ............ [బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]
- 1. మొదటిచోటు, పుట్టినచోటు, నివాసం; 2. గిట్టుబాటు ధర, అసలు ధర.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు