టెంక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- టెంక నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>విత్తనము(బీజము)కు వెలుపల రక్షణగా వున్న గట్టి పెంకు వంటి నిర్మాణం.ముఖ్యంగా ఆహరంగా తీసుకొను గుజ్జుగల కొన్ని రకాల పళ్ళ విత్తనాలకు టెంక వుండును.ఉదా:మామిడి,రేగు,సీతాఫలం.టెంక పీచు తో నిర్మాణమై వుండును. విత్తు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎండిన మామిడి యూరుగాయలోని టెంక