ఝంఝ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- గాలితో కూడిన వర్షము= వానగాలి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ధ్వనివిశేషము/పెనుగాలి :;ఓరుగాలి, ఝంఝ, ఝంఝూనిలము, ఝంఝామారుతము, ప్రకంపనము, ప్రచండవాయువు.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు