పెనుగాలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పెద్ద గాలి
- ఓరుగాలి, ఝంఝ, ఝంఝూనిలము, ఝంఝామారుతము, ప్రకంపనము, ప్రచండవాయువు.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ప్రకంపనము, ప్రచండవాయువు./ఓరుగాలి, / ఝంఝ,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పెనుగాలికి ఏనుగులే కొట్టుకొని పోతూ ఉంటే ఇక అల్పజంతువుల విషయం అడుగువలెనా అన్నట్లు.