వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆర్భాటం/ వేగము/పటాటోపం

నానార్థాలు
సంబంధిత పదాలు

జోరుగా/జోరుమీద

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. జోరు మీదున్నావు తిమ్మెదా.... ఈ జోరు ఎవరికోసమే తుమ్మెదా..... -= ఒక పాట.
  2. ఆ పొగను ఊది ఆ అరటిగెలలోకి జోరుగా పోవునట్లు చేయునది
  3. "ఉ. బోరున దుందుభుల్‌ మొరసెఁ బుష్పమయంబగు వర్షమంతటన్‌, జోరున వెల్లిగాఁగురిసె." చమ. ౩, ఆ.
  • వాన విసిరిసిరి జోరుగా కురవడం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జోరు&oldid=540923" నుండి వెలికితీశారు