బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ, దార్ఢ్యము, పటుత్వము.

  • or spirit సారము, నిగ్గు.
  • of smell వెగటు.
  • or army సైన్యము దండు.
  • he was borne on the strength of the regimentఆ దండులో లావణమై వుండినాడు.
  • on the strength of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద.
  • on the strength of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=strength&oldid=945447" నుండి వెలికితీశారు