వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామ వాచకము/విసేష్యం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎక్కువగా వాడుకలో వుండి నిఘంటువుల కెక్కని పదాలలో ఇది ఒకటి. డాబు, దర్పం, ఆర్బాటం, ప్రదర్శన , అహంకారం గల ప్రవర్తన వంటి అర్థాలలో ఈ పదం ఉపయోగిస్తారు. ఆయనకు పటాటోప మెక్కువ అనే మాటలు వినిపిస్తుంటాయి. కొన్ని సంస్కృత చాటువుల్లో కూడ పటాటోప భయంకర వంటి పద ప్రయోగా లున్నాయి. తనలో విషయం లేకున్నా, కట్టు బట్టల ద్వారా.... శరీరాకృతి ద్వారా... మాటల చాతుర్యం ద్వారా ప్రజలను ఆకర్షించే వారిని గురించి ఈ మాట అంటుంటారు. కానీ...... కట్టు బట్టలు సరిగా లేని కాలంలో.... ఆడంబరంగా బట్టలు వేసుకుని ప్రజలను ప్రభావితుల్ని చేయ గలిగే వారు. కాని కాలం మారింది. గాంధీ జే యే సరిఅయిన బట్టలు ధరించకనే జనారకర్షణే గాక... జన వశీకరణ కూడ చేయ గలిగారు. కనుక పటాటోపం అనే మాటకు అర్థం వస్త్ర ధారణ అనే అర్థం మారి పోయి అట్ట హాసం - ఆర్బాటం వంటి అర్థాలే స్థిర పడ్డాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పటాటోపం&oldid=854619" నుండి వెలికితీశారు