వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • సూక్ష్మమై అవ్యక్తమధురమైనది
  • శృంగారప్రయుక్తమైనది.
  • మనోజ్ఞమైన అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • జిలిబిలి పట్టుచీర.
జిలిబిలి పట్టుచీర. watered silk cloth చిన్నచిన్న మళ్లుగల పట్టుచీర.
  • ఒక పాటలో పద ప్రయోగము. జిలిబిలి పలుకుల ఓ మైనా....... మైనా.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=జిలిబిలి&oldid=883525" నుండి వెలికితీశారు