వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • శబ్దించు

దేశ్య క్రియ

  1. ఉత్సహించు.
  2. సంతోషించు.
  3. ఒప్పు.
  4. వికసించు.
  5. విజృంభించు
నానార్థాలు
సంబంధిత పదాలు

చెలరేగు /చెలరేగి/ చెలరేగుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "చ. కనుగొని యర్ధచంద్రవిశిఖం బడరించినఁ గర్ణసూతి ము, త్తునియలు సేయుచుం జెలగ." జై. ౭, ఆ.
  2. వికసించు. - "సీ. ఆరాజదర్శనం బబ్బకయుండిన నయనోత్పలంబు లేక్రియ జెలంగు." రసి. ౫, ఆ.
  3. సంతోషించు; -"చ. కలిమియు లేమియున్‌ సతముగా వవిచెందినచోఁ జెలంగుచున్‌, గలఁగుచు నున్కిధీరుల ప్రకారమె." భార. ఆర. ౭, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చెలగు&oldid=890880" నుండి వెలికితీశారు