వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చిరు మిక్కిలి చిన్న/ఆవంత అల్పము/

నానార్థాలు
  1. చిన్న
  2. చిరి
సంబంధిత పదాలు
  1. చిరుతిండి
  2. చిరునవ్వు, చిరుదరహాసము
  3. చిరుకానుక
  4. చిరుగాలి
వ్యతిరేక పదాలు
  1. పెద్ద

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వృత్తియందు చిఱుత శబ్దమునకు మీఁది వర్ణము లోపింపగా మిగిలిన రూపము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చిరు&oldid=954312" నుండి వెలికితీశారు