వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చిమ్మిరి అంటే బెల్లము లేక చక్కెరను పొడిచేసి దానితో వేగించిన నువ్వుల పిండి లేద వేగించిన చనగపప్పు పిండిని కలిపి కొబ్బరి తురుము యాలకులను కలిపి అన్నింటినీ కలియదంపి చేసే తినే పదార్ధము. దీనిని ఆడపిల్లలు వయసుకు వచ్చినప్పుడు బలము కొరకు చేసి పెడతారు. అలాగే దీనిని కజ్జికాయలు చేయడానికి ఉపయోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

నూగుచిమ్మిరి, చనగపప్పుచిమ్మిరి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చిమ్మిరి&oldid=889109" నుండి వెలికితీశారు