చిక్కము

చిక్కము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • చిక్కములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఎద్దులు పంటను, పనికిరాని ఆహారమును తినకుండా మూతులకు కట్టే, తీగలతో అల్లిన చేసిన సాధనము.
  • దారాలతో అల్లిని చిన్నసంచి. అందులో సంగటి ముద్దను పెట్టుకొని పశువుల కాపరులు అడవికి తీసుకెళ్లుతారు.
  • చిక్కము దోటి.: పొడవాటి కర్ర చివరన చిన్న వల వుండి., దానితో చెట్టు కొమ్మలపైనుండే కాయలను కోయుటకు ఉపయోగిస్తారు.
 
ఆవుదూడ మూతికి కట్టిన చిక్కము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
 
చిక్కము, కర్ర చివరలో చిక్కము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చిక్కము&oldid=954256" నుండి వెలికితీశారు