వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చింతన అంటే చిత్తములో జనించినది అంటే ఆలోచన.కొంచము బాధాకరమైన ఆలోచన.

విచారము
నానార్థాలు
  1. తలంపు
  2. ఆలోచన
  3. భావన
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మలహణుఁడు దానుఁగూడి సమ్మదమెలర్పఁ, జింతనలుసేయు చంద్రు నిశ్చింతతోడ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చింతన&oldid=954241" నుండి వెలికితీశారు