చార్మినార్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చార్మినార్ హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడము. చార్ అంటే నాలుగు, మీనార్ అంటే స్థంభము అని అర్ధము. నాలుగు స్థంభముల మీద కట్టబడిన భవనము కనుక ఇది చార్మినార్ అని నామకరణము చేయబడింది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు