చాటువు
చాటువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
చాటువులు: బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రియమైన మాట
- గ్రంథస్థము కాకున్నను లోకమున ప్రజాదరణ పొందిన పద్యము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చాటు పద్యములు