చవితి
చవితి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చవితి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చవితిఅంటే పక్షంలో నాలుగవ తిధి.భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకచవితి,కార్తీక శుద్ధచవితి నాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పండుగ
- వినాయక చవితి
- నాగుల చవితి.