చర్చ:తెల్లగడ్డ
దీనిని తిరుపతి ప్రాంతాలలో వాడగా విన్నాను, మొత్తం రాయలసీమలో ఇదే పదం వాడతారా ? దీనికి తోడు ఎర్రగడ్డ ఎవరన్నా కన్ ఫర్మ్ గా చెపితే అప్డేట్ చెయ్యవచ్చు. Chavakiran 12:07, 5 సెప్టెంబర్ 2007 (UTC)
- కోస్తా ప్రాంతలో కూడా కొన్ని చోట్ల ఇది వాడతారు,అలాగే ఉల్లిగడ్డను కూడా ఎర్రగడ్డ అంటారు.
T.sujatha 13:46, 5 సెప్టెంబర్ 2007 (UTC)
తెల్లగడ్డ గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. తెల్లగడ్డ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.