తెల్లగడ్డ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • తెల్లగడ్డలు.

వెల్లుల్లి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తెల్లగడ్డ ఇది ఒక వంటదినుసు.

నానార్థాలు
సంబంధిత పదాలు

తెల్లగడ్డ కారము.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఉల్లి (తెల్లగడ్డ)చేసిన మేలు తల్లి కూడా చేయదు.(ఇది ఒక సామెత)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>