వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
చందుడు అనగా చంద్రుడు

అర్థ వివరణ <small>మార్చు</small>

చంద్రుడు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు

ఎదగందు, కడలివెన్న, కలువకన్నియనంటు, కలువచెలి, కలువఱేడు, కలువలయనుంగు, కలువలదొర, కలువలరాయడు, కలువవిందు, కల్వలసామి, కవపుల్గుదాయ, కుందేటితాల్పు, చందమామ, చందిరుడు, చందు, చందుడు, చందురమామ,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చందుడు&oldid=883295" నుండి వెలికితీశారు