వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
కలువల దొర/ చంద్రుడు

అర్థ వివరణ

<small>మార్చు</small>

చంద్రుని నామము

నానార్థాలు
పర్యాయపదాలు

ఎదగందు, కడలివెన్న, కలువకన్నియనంటు, కలువచెలి, కలువఱేడు, కలువలయనుంగు, కలువలదొర, కలువలరాయడు, కలువవిందు, కల్వలసామి, కవపుల్గుదాయ, కుందేటితాల్పు, చందమామ, చందిరుడు, చందు, చందుడు, చందురమామ,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కలువలదొర&oldid=893690" నుండి వెలికితీశారు