కలువలరాయడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
కలువలకు రాజు
అర్థ వివరణ
<small>మార్చు</small>చంద్రుడు అని అర్థము.= శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కలువరాయఁడు దనుజులఁగౌగిలించి." [శశాం-4-20]