గ్రంధాలయము
గ్రంధాలయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
గ్రంధము,ఆలయము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
గ్రంధాలయాలు,గ్రాంధాలయములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రజలు చదువు కొనుటకు పుస్తకములు భద్రపరచు స్థలము
- గ్రంధముల భాండాగారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు