గోణెము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- [గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
- సంబంధిత పదాలు
- / నిలువుగోణెము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "నిలువు గోణెము గట్టి నిలుచుండి పన్నీలు, జలకమాడీ నదే సర్వేశుఁడు." [తాళ్ల-13(19)-363]
- "నిండు సింగారముతోడ నిలువుగోణము గట్టి, అండఁబన్నీటి మజ్జనమవధరించి." [తాళ్ల-23(29)-376]