కచ్ఛ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /సం. వి. ఆ. స్త్రీ./పు.
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గోచి అని అర్థము
- వెనుక చెక్కుకొనెడు దోవతి కొంగు;
- నీళ్లు తరచుగాఁగల నదీసరస్సుల సమీపప్రదేశము; వెనుక చెక్కుకొనెడు దోవతికొంగు; గోఁచి; కసెము; ఓడ యంగము; దరి; పూఁదోఁట; ప్రక్క; నందివృక్షము. ...........సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>