వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

గోచి కి పర్యాయ పదము. పురుషులు మొలకు కట్టుకొను చిన్నపాటి వస్త్రము

నానార్థాలు
పర్యాయపదములు
[గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>