వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

(పులి)అరచుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

గాండ్రుపెట్టు, గోండ్రించు, గోండ్రిల్లు, గోలురించు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ద్వి. బిలముల గుహలందు బెబ్బులుల్‌ చిఱుత, పులులు గోండ్రిలుచుండు." నళ. ౩, భా.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912