బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, అరుచుట, కూసుట, గర్జించుట, ఘోషించుట, మొరబెట్టుట,బొబ్బలుపెట్టుట.

  • to roar with laughter పకపక నవ్వుట.
  • to roar in weeping బోరున యేడ్చుట.

నామవాచకం, s, అరుపు, కూత, మోత, ఘోష, గర్జనము, బొబ్బలు.

  • the roaring of the sea సముద్రము యొక్క ఘోష, మోత.
  • roars of laughter పకపకలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=roar&oldid=942928" నుండి వెలికితీశారు