గొబ్బి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ధనుర్మాస దినములలో సాయంకాలంలయందు గడపలకుముందు బాలికలు పాటలుపాడి,చేతులుతట్టుచు జరిపించెడి వేడుక.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సమర్తాడినప్పుడు బాలికలు పాటలుపాడి,చేతులుతట్తుచు చుట్టువచ్చి జరిపించెడి ఒకవేడుక.
- ఇక్షురకము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు