వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పశువులను కట్టి వేయడానికి భూమిలో పాతిన కర్ర./ కాసెగూటము
  2. 1. మేలును కీడుగాచెప్పుట (అనభీష్టము)./2. ఇబ్బంది; వ్యతిరేకత. [నెల్లూరు]/ఒక గూటం వచ్చింది, ఒక మేకు వచ్చింది.
  3. భూమిలోనికి దిగగొట్టు గట్టికొయ్య; పెద్దమేకు.
నానార్థాలు

గుంజ, / గూటాము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=గూటము&oldid=953824" నుండి వెలికితీశారు