బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a piece of metal or wood sloping to an edge for splitting మేకు, గూటము, గసిక, చీల, కీలము.

  • a stone of a wedge shape గసిక రాయి.
  • a wedge of gold బంగారు కడ్డి.

క్రియ, విశేషణం, to cleave with a wedge మేకులు కొట్టి చీల్చుట.

  • I wedged the stone in ఆ రాతిని నడమ యిరికించి దిగగొట్టినాను.
  • to fasten with a wedge మేకు కొట్టి బిగించుట.
  • he wedged himself in గుంపును తోసుకొని చొరబడ్డాడు.
  • we were wedged in by the crowd గుంపు నడమ యిరుక్కొంటిమి.
  • the people were wedged together in the doorway మనుష్యులు ఆ ద్వారములో కిక్కిరిసుకొన్నట్టుగా జొరబడిరి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wedge&oldid=949575" నుండి వెలికితీశారు