బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కొయ్యచీల, కూచము, గూటము, గసిక.

  • of a lute వీణె యొక్క బిరడా.
  • the pegof a top బొంగరపు ఆణి.
  • a peg in verse పాదపూర్ణకము this is a mere peg to hanga doubt on యిదివట్టి సాకు.
  • he took them a peg lower ( johnson ) వాండ్ల గర్వము అణిగేటట్టు చేసినాడు.
  • the nickname of Margaret ( Johnson ) లక్ష్మి అనడానకులచ్చి అన్నట్టు Margare అనడానకు Peg అని అనడము కద్దు.

క్రియ, విశేషణం, గూటము కొట్టుట, కొయ్యచీలతో బిగించుట.

  • or cast a top బొంగరము వేసుట.
  • or work పూనుకొని చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=peg&oldid=940092" నుండి వెలికితీశారు