గుడ్డి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కన్నులతో చూడలేని వ్యక్తి, చూపులేనివాడు=అంధుడు,గుడ్డివాడు
- అంధ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అష్టచెమ్మా ఆటలో వెలికిలపడిన ఒంటికాయ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గుడ్డికన్న మెల్ల మేలు
- ఇది ఒక సామెత, మరొక సామెతలో పద ప్రయోగము: గుడ్డి కన్ను తెరిచినా మూసినా ఒకటే
- వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు.