గ్రుడ్డివాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గ్రుడ్డివాడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- గుడ్డివాడు/ కన్నులు లేని వాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అంధకుడు, అంధుడు, అంధీభూతుడు, కన్నవిటి, దివ్యచక్షువు, ప్రజ్ఞాచక్షువు.
- వ్యతిరేక పదాలు